112:1

ఇలా అను: "ఆయనే అల్లాహ్‌! ఏకైకుడు.

112:2

"అల్లాహ్‌! ఎవరి అక్కరాలేనివాడు.

112:3

"ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించినవాడునూ) కాడు.

112:4

"మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."


**********